Massive Rally Of RMPs Even in Rain, Petition to Narsampet RDO
- sbnnews24tv7
- Sep 9, 2024
- 1 min read
వర్షంలో ఆర్ఎంపీల భారీ ర్యాలీ ఆర్డిఓకు వినతిపత్రం

టీఎస్ ఎం సి వారి దాడులను నిరసిస్తూ నర్సంపేట పట్టణంలో ఆర్ఎంపిల వర్షంలో భారీ ర్యాలీ,
9 సెప్టెంబర్ సోమవారం రోజు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ఆర్ఎంపీపీ ఎంపీ సంఘాల సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్ ఎన్ హరిబాబు నాయకత్వంలో ఆర్ఎంపి పీఎంపీ అసోసియేషన్ డివిజన్ అధ్యక్షులు తాడబోయిన స్వామినాథ ఆధ్వర్యంలో నర్సంపేట లో జరిగిన ఆర్ఎంపీ పి.ఎం.పి నిరసన ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ ఆర్ఎంపీపీ ఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ వరంగల్ జిల్లా మరియు నర్సంపేట డివిజన్ ఆర్ఎంపి పిఎంపి అసోసియేషన్ సభ్యులు సుమారు వెయ్యి మంది పాల్గొనడం జరిగింది.
ఉదయం నుంచి వర్షం నిరంతరంగా కురవడం వల్ల ఇంకా చాలామంది ఆర్ఎంపీలు హాజరు కాలేకపోయారు అని తెలిపారు.
ఇంత పెద్ద ఎత్తున ఆర్ఎంపీలు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించి ఆర్డిఓ కి మెమొరండం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగం పెళ్లి కిరణ్, వరంగల్ జిల్లా ఆర్ఎంపి పి.ఎం.పి వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు నరేంద్ర శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ బండి రమేష్, ఉపాధ్యక్షులు పెండ్యాల సదానందం, మావిడాకులు రాజిరెడ్డి, పెండ్యాల మధు, మూటపోతుల రవి, ప్రధాన కార్యదర్శి పసరగొండ రమేష్, సంయుక్త కార్యదర్శి, పాలడుగుల జీవన్, కోశాధికారి గజ్జెల్లి రవీందర్, వరంగల్ సిటీ అధ్యక్షులు మామిడి ఈశ్వరయ్య, కార్యవర్గ సభ్యులు మాదాసి శ్రీనివాస్
నర్సంపేట డివిజన్ అధ్యక్షులు తాడబోయిన స్వామినాథ్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండి సిరాజుద్దీన్, ఉపాధ్యక్షులు రహీముద్దీన్, చంద్రమౌళి కార్యదర్శి గోపగాని కిరణ్, సంయుక్త కార్యదర్శి నల్గొండ సుధాకర్, కోశాధికారి జన్ను నరేష్ కార్యవర్గ సభ్యులు దామోదర్, ఆర్ వెంకటేశ్వర్లు, సార సాంబశివుడు నర్సంపేట మండలం అధ్యక్షులు పుట్ట హనుమయ్య, నల్లవెల్లి మండల ప్రెసిడెంట్ ఊట్కూరు చక్రపాణి, దుగ్గొండి మండల ప్రెసిడెంట్ పుప్పాల శ్రీనివాస్, నెక్కొండ మండల ప్రెసిడెంట్ కిల వరంగల్ ప్రెసిడెంట్ కుడికాల కుమారస్వామి, చెన్నారావుపేట మండల అధ్యక్షులు నార్లపూర్ ఐలయ్య, ఖానాపూర్ మండల్ బాధ్యులు శంకరయ్య, జలగం రమేష్, కిల వరంగల్ ప్రెసిడెంట్ రామగోని శ్యాం ప్రసాద్, వరంగల్ మండల్ ప్రెసిడెంట్ కర్రు రాజేందర్, రాయపర్తి మండల్ ప్రెసిడెంట్ ఏం డి నయీమ్, సంగెం మండల ప్రెసిడెంట్ రాజకుమార్. పర్వతగిరి మండల ప్రెసిడెంట్ ఏకాంబరం దాదాపు వెయ్యి మంది గ్రామీణ వైద్యులు పాల్గొన్నారు అని తెలిపారు.
ความคิดเห็น