Mohd Nusrath Hussain Nu Congress Khanduva Kappi Ahvaninchina Mohd Tajuddin Dist Congress Minority Chairman
- sbnnews24tv7
- Aug 17, 2024
- 1 min read
మహమ్మద్ నుస్రత్ హుస్సేన్ ను కాంగ్రెస్ ఖండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మహ్మద్ తాజుద్దీన్ జిల్లా కాంగ్రెస్ మైనారిటీ చైర్మన్

17 ఆగస్టు,2024 :- కరీంనగర్ సిటి 36 డివిజన్ కి చెందిన యన్ ఆర్ ఐ, మొహమ్మద్ నుష్రత్ హుస్సేన్ 54 డివిజన్ కశ్మీర్ గడ్డ లోని జిల్లా కాంగ్రెస్ మైనారిటీ సెల్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరగింది. జిల్లా కాంగ్రెస్ మైనారిటీ సెల్ అధ్యక్షులు మొహమ్మద్ తాజ్ పార్టీ ఖండువ వేసి జాయిన్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన NRI నుష్రత్ హుస్సేన్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకోసం చేస్తున్న డెవలప్మెంట్ మరియూ రైతులకోసం 2 లక్షల ఋణ మాఫీ ఇలా చాల మంచి పనులు చేస్తున్న కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది, NRI లకు కూడ అండగా ఉంటాం అని కూడ సిఎం చెప్పినారు ఆని అన్నారు. ఈ చేరిక కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ మైనారిటీల సెల్ ఉపాధ్యక్షులు మొహమ్మద్ కలిమొద్దీన్ జిల్లా ప్రధానకార్యదర్శి సయ్యద్ కరీం, జలీల్ పాల్గొన్నారు
留言