top of page
Search

Rahul Gandhi Birthday Celebrations at Rekurti 18th Division Old Age Home

రేకుర్తి 18వ డివిజన్ వృద్ధాశ్రమంలో రాహుల్ గాంధీ జన్మదినం.

కాంగ్రెస్ పార్టీ 18 వ డివిజన్ ఇంచార్జ్ బాలభద్రి శంకర్ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు


రేకుర్తి 18 డివిజన్లో గల శివ సాయి వృద్ధ ఆశ్రమంలో రాహుల్ గాంధీ జన్మదిన పురస్కరించుకొని రేకుర్తి 18 వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బాలబద్రి శోభారాణి శంకర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వృద్ధులకు స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది, ఈ కార్యక్రమం లో 18 వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు దుర్గం శేఖర్, వైస్ చైర్మన్ అక్క పెళ్లి మల్లేశం యూత్ నాయకులు ఆస్తాపురం దిలీప్ కుమార్ ఆశ్రమ నిర్వాహకులు పాల్గొనడం జరిగింది.

 
 
 

Comentários


bottom of page